- Advertisement -
హైదరాబాద్: వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వచ్చే నెల 11 వ తేదీకి సిబిఐ కోర్టు వాయిదా వేసింది. కాగా కోర్టు విచారణకు వైఎస్. అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇతర నిందితులు హాజరయ్యారు. సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి. సిబిఐ అభియోగపత్రంలోనూ సాక్షిగా చూపారని కోర్టుకు తెలిపిన దస్తగిరి లాయర్. దస్తగిరి పిటిషన్ పై విచారణను వచ్చే నెల 11కు కోర్టు వాయిదా వేసింది.
- Advertisement -