Friday, December 20, 2024

5000 ఎంఎహెచ్‌తో వివో వై02

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో సరికొత్త వివో వై02 ఫోన్‌ను లాంచ్ చేసింది. కొత్త మోడల్ స్టైలిష్ డిజైన్‌ను కల్గివుండగా, బ్యాటరీ సామర్థం 5000 ఎంఎహెచ్‌తో వస్తోంది. స్మార్ట్‌ఫోన్ 2.5డి ట్రెండీ డిజైన్, ఆక్టా-కోర్ ప్రాసెసర్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.8,999, రెండు రంగులలో లభిస్తుంది. వివో ఇండియా ఇస్టోర్‌లో, అన్ని రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News