Monday, December 23, 2024

మార్కెట్లోకి వివో టి1ఎక్స్

- Advertisement -
- Advertisement -

Vivo T1X release in the market

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో టి1ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తాజా టి సిరీస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 4-లేయర్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తోంది. ఈ కొత్త ఫోన్ రూ.11,999- (4జిబి + 64జిబి), రూ.12,999 (4జిబి + 128జిబి), రూ. 14,999 (6జిబి + 128జిబి) ధరతో రెండు రంగులలో లభిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News