Tuesday, December 3, 2024

టాప్ 5జి స్మార్ట్‌ఫోన్ సంస్థగా వివో

- Advertisement -
- Advertisement -

Vivo tops Asia Pacific 5G shipments in Q2

న్యూఢిల్లీ : ఈ ఏడాది (2021) రెండో త్రైమాసికంలో ఆసియా పసిఫిక్ 5జి షిప్‌మెంట్స్‌లో వివో అగ్రస్థానంలో ఉంది. స్ట్రాటజీ అనలిటిక్స్ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రతి ఐదు 5జి షిప్‌మెంట్స్‌లో ఒకటి వివో ఫోన్ ఉంది. ఈ సంస్థ వార్షికంగా ఎగుమతి వృద్ధి 21.5 శాతంగా ఉంది. ఈ జాబితాలో రెండో స్థానంలో ఎంఐ, ఆ తర్వాతి స్థానాల్లో ఒప్పొ, యాపిల్, సామ్‌సంగ్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News