Monday, December 23, 2024

వివో నుంచి ‘వి25 ప్రో’

- Advertisement -
- Advertisement -

vivo v25 pro 5g launch in india

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వి25 ప్రోను లాంచ్ చేయడం ద్వారా వి-సిరీస్ పోర్ట్ ఫోలియోను విస్తరించింది. ప్రీమియం డిజైన్‌తో వి25 ప్రో 64 ఎంపి ఒఐఎస్ నైట్ కెమెరా, కలర్ చేంజింగ్ ఫ్లోరైట్ ఎజి గ్లాస్, 120హెచ్‌జెడ్ 3డి కరవ్డ్ డిస్‌ప్లే, 32ఎంపి ఐ ఎఎఫ్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లను కల్గివుంది. ఈ స్మార్ట్ ఫోన్ సెయిలింగ్ బ్లూ, ప్యూర్ బ్లాక్ అనే రెండు ప్రీమియం రంగుల్లో అందుబాటులో ఉంది. వివో వి25 ప్రో వేరియంట్ ధర రూ.35,999 (8జిబి+128జిబి), రూ.39,999 (12జిబి+256జిబి)గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, అన్ని భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో ఆగస్టు 25 నుండి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అలాగే, ప్రీ-బుకింగ్ చేసుకునే వినియోగదారులు డిస్కౌంట్ లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News