Wednesday, December 25, 2024

మార్కెట్లోకి వివో వై21ఎ

- Advertisement -
- Advertisement -

Vivo Y21A launched in India

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన వై సిరీస్‌ను విస్తరించింది. దేశంలో సరికొత్త వివో వై21ఎ లాంచ్‌ను ప్రకటించింది. డ్యూయల్ కెమెరా,వాటర్‌డ్రాప్ స్టైల్ డిస్‌ప్లే వంటి సరికొత్త ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించారు. వివో వై21ఎ 4జిబి+64జిబి ధర రూ.13,990 ధరతో లభిస్తోంది. ఇక 3జిబి+64జిబి ధర రూ.12,990 ధర ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News