Monday, December 23, 2024

మార్కెట్లోకి వివో వై21టి

- Advertisement -
- Advertisement -

Vivo Y21T launched in India

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో వై21టిని ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.16, 490గా సంస్థ నిర్ణయించింది. క్వాల్కామ్ చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్ 4జిబి+128జిబి రామ్ కల్గివుంది. ఇంకా 16.71 సెం.మీ (6.58-అంగుళాల) ఎఫ్‌హెచ్‌డి+ ఇన్‌సెల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ 18డబ్లు ఫాస్ట్ చార్జ్, 5000 ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తోంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ రిటైల్ స్టోర్‌లలో జనవరి 3 నుండి అందుబాటులోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News