Monday, December 23, 2024

మార్కెట్లోకి సరికొత్త వివో వై35

- Advertisement -
- Advertisement -

Vivo Y35 phone launched in the market

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో వై35 ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ ట్రిఫుల్ కెమెరాను కల్గివుంది. 5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థాన్ని కల్గివుంది. 8జిబి+ 128జిబి వేరియంట్ ధర రూ.18,499గా ఉంది. ఆఫ్‌లైన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News