Thursday, April 3, 2025

కారును అడ్డగించి రూ.50 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దారి దోపిడీ జరిగింది. దుండగులు కారును అడ్డగించి రూ.50 లక్షల నగదును లాక్కెళ్లారు. రెండు బైక్‌లపై వచ్చి నలుగురు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. బాధితుడు పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: రోడ్లపై ప్రమాదకరంగా ఫ్లెక్సీలు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News