Friday, November 22, 2024

బెలారస్ ప్రెసిడెంట్‌తో పుతిన్ చర్చలు

- Advertisement -
- Advertisement -

Vladimir Putin holds meeting with Belarusian President

కీవ్ /మాస్కో : యుద్ధం నేపథ్యంలోనే రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం బెలారుసియన్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకోతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలు వంటి కీలక పరిణామాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. అమెరికా ఇప్పటికే రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసింది. బ్రిటన్ దఫాల వారిగా ఈ చర్యకు పాల్పడింది. అయితే అమెరికా ఇతర దేశాల నుంచి తలెత్తుతున్న పలు రకాల ఆంక్షల నుంచి గట్టెక్కే మార్గాల గురించి పుతిన్ తమ మిత్రదేశాలతో తరచూ మాట్లాడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News