Monday, December 23, 2024

జి20 ప్రసంగంలో శాంతి పునరుద్ధరణకు పిలుపునిచ్చిన జెలెన్స్కీ

- Advertisement -
- Advertisement -

బాలి: జి20 మంగళవారం సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సమగ్రంగా, విస్తృతంగా ప్రసంగించారని యూరొపియన్ యూనియేన్ అంబాసిడర్ విన్సెంట్ పికెట్ ట్వీటీ చేశారు. “శాంతిని పునరుద్ధరించాలని, యూఎన్ ఛార్టర్‌ను గౌరవించాలని, ఉక్రెయిన్ భూసమగ్రతను ఆమోదించాలని జెలెన్సీ పిలుపునిచ్చారు” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News