Sunday, December 22, 2024

మేమంతా ఓట్ల బిచ్చగాళ్లం: సంజయ్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల:  తప్పుగా మాట్లాడితే వందల ఓట్లు పోతాయని, తామంతా ఓట్ల బిచ్చగాళ్లమని బిఆర్ఎస్ ఎంఎల్‌ఎ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఒక్కో ఓటు ఎలా తెచ్చుకోవాలనే చూస్తామని, నిజాలు మాట్లాడితే ఓట్లు పోవని సంజయ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News