Monday, December 23, 2024

డోర్ నంబరుతో ఓటరు కార్డు అప్‌డేట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఓటర్లు తమ ఇంటి చిరునామాతో ఓటరు గుర్తింపు కార్డును ఆప్ డేట్ చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. డోర్ నంబర్‌ను మూడు మార్గాల్లో అప్‌డేట్ చేయడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫారం -8లో వివరాలను నింపి ఇవ్వడం.. ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్, https://voters.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్‌డేట్ చేసేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News