Monday, January 20, 2025

పార్టీ, అభ్యర్థి పేరు లేకుండా ఓటర్ స్లిప్పులు పంచాలి: సిఇఒ వికాస్ రాజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినిమా హాల్, సోషల్ మీడియాలో ప్రచారాలు బంద్ చేయాలని సిఇఒ వికాస్ రాజ్ తెలిపారు. అభ్యర్థితో పాటు ఒకే వాహనానికి అనుమతి ఉంటుందన్నారు. పార్టీ, అభ్యర్థి పేరు లేకుండా ఓటర్ స్లిప్పులు పంచాలని చెప్పారు. పోలింగ్ వాహనాలను కూడా ఏజెంట్లు పాలో కావొచ్చన్నారు. ఇవిఎంలను పోలింగ్ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదని హెచ్చరించారు. స్థానికేతరులు నియోజకవర్గాల నుంచి వెళ్లాలని ఇసి ఆదేశాలు జారీ చేసింది. సైలెన్స్ పిరియడ్ మొదలైందని వికాస్ రాజ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News