Monday, December 23, 2024

‘వ్యూహం’ ట్రైలర్ విడుదల చేసిన ఆర్జీవీ..

- Advertisement -
- Advertisement -

ఎపిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘వ్యూహం’ సినిమా హాట్ టాపిక్ గా మారింది. దాసరి కిరణ్‌ నిర్మిస్తున్నన ఈ మూవీ ట్రైలర్ ను ఆర్జీవి విడుదల చేశాడు. ఈ మూవీని వర్మ రెండు పార్టులు తీస్తున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఎపిలో రాజకీయ పరిణామాలపై తొలిపార్టుగా ‘వ్యూహం’ రూపొందిస్తుండగా, రెండో పార్టులో వైఎస్ జగన్ ఎలా ముఖ్యమంత్రి అయ్యాడనేది చూపించనున్నాడు. దీనికి శపథం అని టైటిల్ కూడా ఖరారు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News