Wednesday, January 22, 2025

24న నిమ్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

- Advertisement -
- Advertisement -

Walk-in interview for Lab Technician posts in NIMS Jan 24th

 

మనతెలంగాణ/హైదరాబాద్ : నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో కొవిడ్ విధులు నిర్వహించేందుకు కాంట్రాక్ట్ పద్దతిలో ల్యాబ్ టెక్నీషియన్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టుల నియామకాలకు ఈ నెల 24వ తేదీన వాన్ ఇంటర్వూలు నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు www.nims.edu.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్ చేసుకోవాలని నిమ్స్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 040 23489353 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు. అలాగే క్లినికల్ ఇమ్యునాలజీ అండ్ రుమటాలజీ విభాగంలో ఒక సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు వివరాల కోసం వెబ్‌సైట్ చూడాలని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News