Monday, November 25, 2024

నడక ఆరోగ్యానికి మంచిది

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : నడక ఆరోగ్యానికి మంచిదని మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని 22 వార్డు పరిశుభ్రత మనందరికీ మంచిదని నడుస్తూ చెత్త వేరుచేద్దామనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు అదేశాల మేరకు ఉదయాన్ని వార్డుల్లో వాకింగ్ చేస్తూ రోడ్డుకు ఇరువైపులా అక్కడక్కడ గల పేపర్, కవర్‌లను తొలగించారు. నడక ఆరోగ్యానికి మంచిది పట్టణ పరిశుభ్రత మనందరికీ మంచిదని ప్రతి రోజు వార్డులో నడుస్తూ చెత్త ఏరటం వలన పట్టణం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎడ్ల అరవింద్ రెడ్డి, కౌన్సిల్ సభ్యుడు, మున్సిపల్ సిబ్బంది ,అదికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News