Wednesday, January 22, 2025

మైలార్ దేవుపల్లిలో గోడకూలి నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రమాదం చోటు చేసుకుంది. మైలార్ దేవుపల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్‌లో గోడ కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక మైలార్ దేవుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News