Sunday, December 22, 2024

‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ లిరికల్ వీడియో..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ’వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో సాంగ్ ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ లిరికల్ వీడియోను వదిలారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్  నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ’వాల్తేరు వీరయ్య’ ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News