Saturday, December 21, 2024

మాకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి: ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఇఒ వికాస్‌రాజ్‌ను ఎస్‌టియు నేతలు కలిశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొందరు రిటర్నింగ్ అధికారులు కావాలని జాప్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 2 వరకు ఓటు వేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ ఒకటిన కూడా సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఎన్నికల ముందే ఓటు వేసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News