Sunday, January 19, 2025

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మతుల్లా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ వక్ఫ్‌బోర్డు కొత్త చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తో కలిసి ఆయన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.  వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఆయన ఇటీవల ఎన్నికైన విషయం తెలిసింది. చైర్మన్‌తో పాటు బోర్డు పాలమండలి సభ్యులు కూడా సిఎంను కలిసిన వారిలో ఉన్నారు. చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Waqf 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News