హైదరాబాద్: టాలీవుడు హీరోలు మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య విభేదాలు బయటపడ్డాయి. అన్న విష్ణు తమ ఇంట్లోకి చొరబడి తన వాళ్లను, బంధువులను చితకబాదారని అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో మంచు మనోజ్ పోస్టు చేశాడు. విష్ణు ఎవరిపైకో కొడుతున్నట్లు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆయనను పట్టుకున్నారు. మనోజ్ పెళ్లి సమయం నుంచి ఇద్దరు మధ్య విబేధాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే మంచు లక్ష్మి ఇంటికి పోలీసులు చేరుకున్నారు.
Seriously 😒…
అసలు ఎం జరుగుతింది, నాకు తెలియాలి..
– మంచు ఫామిలీ pic.twitter.com/jeC46UMfZz
— 𝕭𝖆𝖆𝖉𝖘𝖍𝖆𝖍✨ 𝕿𝖍𝖊 𝕽𝖚𝖑𝖊𝖗 ⚔️ (@TakeoutBoyz) March 24, 2023
@HeroManoj1 @LakshmiManchu @iVishnuManchu
Kya hua #manchumanoj Sikharam https://t.co/VFcvfxpjt2— అలమండ కుర్రోడు (@KkTamiri) March 24, 2023