Thursday, January 23, 2025

వరంగల్ తూర్పు సీటును వద్దిరాజు గణేష్‌కు కేటాయించాలి

- Advertisement -
- Advertisement -

వరంగల్ బ్యూరో : రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లో వరంగల్ సీటును మాజీ కార్పొరేట ర్, మాజీ వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, బార్ అసోసియేషన్ జే ఏ. సి అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది వ ద్ది రాజు గణేష్ కు తూర్పు నియోజకవ ర్గ అసెంబ్లీ స్థానం కేటాయించాలని బ్రాహ్మణ ఐక్య వేదిక నాయకులు ముఖ్య మంత్రి కె. సి.ఆర్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం హనుమకొండ బీ.అర్. ఎస్ పార్టీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే,,చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ ను ఐక్య వేదికఆధ్వర్యంలో బ్రాహ్మణ సంఘం సభ్యులు,నాయకులు కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భం గా ఐక్య వేదిక నాయకులు భద్రకాళి శేషు, వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, డాక్టర్. వద్దిరాజు రాకేష్, ప్రముఖ న్యాయవాది వద్దిరాజు వేంకటేశ్వర రావు, ప్రసాదరావు, తదితరులు మా ట్లాడుతూ మచ్చ లేని మనిషి, ఉద్యమ కారుడు, ప్రముఖ న్యాయ వాది అయిన వద్ది రాజు గ ణేష్ వరంగల్ అసెంబ్లీ సీటు దయచేసి కేటాయించాలని, మీ ద్వారా ముఖ్య మంత్రి కె. సి.అ ర్. కు ఈ విజ్ఞాపన పత్రాన్ని అందించి.

ఇదీ ఉ మ్మడి. జిల్లా బ్రాహ్మణుల కోరిక అని తెలుపాలని దాస్యం వినయ భాస్కర్‌కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లా బ్రాహ్మణ సంఘం నాయకు లు సత్యమోహన్, వామన్ రావు, మణికంఠ, శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులుమదన్ మోహనరావు, వేణు మాధవ్ పోట్ల పల్లి శ్రీనివాసరావు, రవీందర్ రావు, దామోదర్, ప్రసాదరావు, మోతుకుర్ మనోహర్ రావు, నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News