Wednesday, January 22, 2025

రాయపర్తిలో టాటాఎస్‌ను ఢీకొట్టిన బస్సు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటాఎస్ వాహనాన్ని బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News