Thursday, January 23, 2025

వర్ధన్నపేట కాంగ్రెస్‌లో బయటపడ్డ వర్గపోరు

- Advertisement -
- Advertisement -

పర్వతగిరి: వర్ధన్నపేట మండలం ఇల్లందలో మంగళవారం వర్ధన్నపేట నియోజకవర్గస్తాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఢిల్లీ నుంచి హాజరైన పార్లమెంటు ఇన్‌ఛార్జి రవీంద్ర ఉత్తమ్‌రావు దల్వి, రాష్ట్ర పార్టీ నుంచి శోభారాణి, కొండా మురళి, జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సమావేశంలో కేఆర్ నాగరాజు, నమిండ్ల ఎనివాస్ అనుచరులు బల ప్రదర్శనకు దిగారు. కాగా వేదిక పైకి నాగరాజును పిలవడంతో నమిండ్ల శ్రీనివాస్ అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో అరగంట పాటు సమావేశం స్తంభించించగా కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News