Thursday, January 23, 2025

క్రీడాకారిణి శ్రీజ ఆకులకు ఘనస్వాగతం

- Advertisement -
- Advertisement -

Warm welcome to sportswoman Sreeja Akula

మన తెలంగాణ / హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీజా ఆకులకు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ శ్రీజా కు ఘన స్వాగతం పలికారు. పుష్పగుఛ్చాలిచ్చి శాలువాతో సత్కరించారు. సాదరంగా ఆహ్వానించారు. శ్రీజ బంగారు పతకం సాధించడం తెలంగాణకే గాకుండా దేశానికే గర్వకారణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News