Monday, December 23, 2024

సిద్దిపేటలో పేలిన వాషింగ్ మిషన్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హెచ్‌పి గ్యాస్ గోదాం సమీపంలోని నివాసంలో వాషింగ్ మిషన్ పేలింది. ఇంటి యజమాని వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసి స్విచ్ ఆన్ చేసిన కొద్దిసేపటికి భారీ శబ్ధం రావడంతో పాటు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బాంబు శబ్ధం మాదిరిగా వినిపించిడంతో స్ధానికులు ఇంటి యజమాని ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పేలిన సమయంలో ఇంట్లో వారు ఎవ్వరు లేక పోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News