Monday, December 23, 2024

ఐపిఎల్ నుంచి వాషింగ్టన్ ఔట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో షాక్ తగిలింది. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపిఎల్ నుంచి వైదొలిగాడు. తొడ కండరాలు పట్టేయడంతో సుందర్ ఐపిఎల్‌కు దూరం కాక తప్పలేదు.

ఈ విషయాన్ని సన్‌రైజర్స్ యాజమాన్యం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఇదిలావుంటే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. వరుస ఓటములతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News