Monday, January 20, 2025

కవ్వాల్‌లో వ్యర్థాల తొలగింపు…

- Advertisement -
- Advertisement -

Waste disposal in Qawwal

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని కవ్వాల్ టైగర్ రిజర్వ్(కెటిఆర్) ఫారెస్టులో ప్లాస్టిక్ వ్యర్థాల తరలింపు చేపట్టారు. అటవీశాఖ అధికారి రాహుల్‌జాదవ్ ఆధ్వర్యంలో అటవీప్రాంతంలో దాదాపు 1000 కిలోల ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించి, బఫర్ ఏరియాలో శుభ్రం చేశారు. ప్రకృతికి ప్రతిరూపాలైన నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం సకల జీవుల మనుగడకు ఆలంబనలు వీటిలో ఏ ఒక్కటి లోపించిన ప్రాణకోటి మనగడ అస్తవ్యస్తం అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News