Tuesday, December 3, 2024

లిఫ్టు గుంతలో పడి వాచ్‌మెన్ మృతి

- Advertisement -
- Advertisement -

Watchman dead stuck in lift in KPHB

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కెపిహెచ్‌బి కాలనీలో లిఫ్టు గుంతలో పడి వాచ్‌మెన్ మృతి చెందారు. భవనం మెట్టు దిగుతుండగా లిఫ్టు గుంతలో పడి త్రిమూర్తులు మృతి చెందారు. త్రిమూర్తులు నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News