Monday, December 23, 2024

పారుతున్న బిక్కేరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు : గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో మోత్కూరు బిక్కేరు పరవళ్ళు తొక్కుతుంది. మే నెలలో బిక్కేరు పారడం ఇప్పటివరకూ చూడలేదని పలువురు వయో వృద్దులు అంటున్నారు. వేసవిలో బిక్కేరు పారుతండటంతో పిల్లలు ,పెద్దలు చూడటానికి వస్తున్నారు. బిక్కేరు పారుతుండటంతో వేసవిలో తాగు నీటి కొరత తీరడంతోపాటు వచ్చే సీజన్‌కు వ్యవసాయానికి సాగు నీరు కు ఇబ్బంది ఉండకపోవచ్చని ప్రజలు, రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News