Thursday, January 23, 2025

కోతులకు పండ్లు, నీరు అందించిన మహిళలు

- Advertisement -
- Advertisement -


మన తెలంగాణ / సిరిసిల్ల : వేసవి కాలం ప్రారంభం కావడంతో కోతులకు ఆహరం, నీరు దొరకక ఇబ్బంధులు పడటం గమనించిన సిరిసిల్ల ధ రణి స్వచ్ఛంధ సంస్థ సభ్యులు కోతులకు పండ్లు, నీరు అందించారు. సిరిసిల్లకు చెందిన కట్ట వింధ్యారాణి నే తృత్వంలో ధరణి స్వచ్ఛంధ సంస్థ ప్ర తినిధులు పెద్దమ్మ స్టేజి వద్ద అడవిలో నీరు, ఆహరం కోసం అలమటిస్తున్న కోతులకు పం డ్లు, నీటిని అందించి తమ మానవత్వం చాటుకున్నారు. గతంలో కూడా వేసవి కాలంలో కోతులకు పండ్లు, ఆహరం, నీరు అందించడంతో పాటుగా ఎవరైనా శుభకార్యాలు చేసుకున్న సందర్భంగా ఆహర పదార్థాలు మిగిలిపోతే వాటిని వృధా చేయకుండా స్లమ్ ప్రాం తాలకు తరలించి అక్కడి వారికి అందించడం ధరణి సంస్థ ప్రత్యేకతగా చెప్పుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News