Saturday, November 23, 2024

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద.. 6గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

Water inflow to Yellampalli Project

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు ఇంకా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో 17,442 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 25,164 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 19.9809 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ జలకళ సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.

Water inflow to Yellampalli Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News