Monday, January 20, 2025

నాగార్జునసాగర్ నుంచి నీటి విమానాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నాగార్జునసాగర్ : తెలుగు రాష్ట్రాల మధ్య త్వరలోనే నీటి విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరు కలిగిన నాగార్జునసాగర్ డ్యాం కేంద్రంగా వీటిని నడపాలని కేంద్రం నిర్ణయించింది. ఉడాన్ పథకంలో భాగంగా నీటి విమానాశ్రయంగా సాగర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏరోడ్రోమ్ నిర్మాణానికి మొదటి విడతగా రూ. 20కోట్లను విడుదల చేసింది. శ్రీశైలం, విజయవాడకు సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News