Thursday, January 23, 2025

ముప్కాల్ పంప్‌హౌస్ నాలుగో పైప్‌లైన్ ద్వారా నీటి విడుదల

- Advertisement -
- Advertisement -

ముప్కాల్ : ఎస్సారెస్పీ జీరో పాయింట్ ముప్కాల్ పంప్‌హౌస్ దగ్గర నాలుగో పైప్‌లైన్ ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. నీటి విడుదలను చూడడానికి పర్యాటకులు పోటీ పడుతూ చూస్తున్నారు. ఈసందర్భంగా పర్యాటకులు ప్రాజెక్టులోకి నీళ్లు చేరే ప్రదేశం దగ్గర అజాగ్రత్తగా ఉంటున్నారు.మద్యం సేవించడం, కొన్ని ప్రదేశాల వద్దకు వెళ్లి సెల్పీలు తీయడం, యువకులు ఆటపాటలు కొనసాగించడం పట్ల పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకొని గట్టి భద్రత చర్యలు చేపట్టాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News