Monday, December 23, 2024

మూసి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : మూసీ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు పంటలు సాగు చేసేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బీరవోలు రవీందర్ రెడ్డి, జడ్పిటిసి జీడి భిక్షం, అధికారులు ఎస్‌ఈ శివధర్మ తేజ, ఈఈ బద్రు నాయక్, డిఈ చంద్రశేఖర్, ఏఈలు ఉదయ్, మమత, స్వప్న, బిఆర్‌ఎస్ నాయకులు ముదిరెడ్డి అశోక్ రెడ్డి, కంచర్ల శ్రీదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News