Sunday, December 22, 2024

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కి మేము వ్యతిరేకం

- Advertisement -
అమరావతి: చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానాన్ని మొదటగా మేము వ్యతిరేకించామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కి తాము వ్యతిరేకం అన్నారు. పొత్తులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తప్పుగా చూడట్లేదని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై కేంద్రానికి వివరించి నిర్ణయం తీసుకుంటామని పురంధరేశ్వరి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News