Saturday, December 28, 2024

వేతనాల పెంపుపై మా మాటకు కట్టుబడి ఉన్నాం: నిర్మాత కల్యాణ్

- Advertisement -
- Advertisement -

we are committed wage hike: Producer Kalyan

హైదరాబాద్: వేతనాల పెంపుపై మా మాటకు కట్టుబడి ఉన్నామని నిర్మాత కల్యాణ్ తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసం వద్ద నిర్మాత కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. షూటింగ్‌లు ప్రారంభమైనప్పుడే వేతనాలపై చర్చలు జరుపుతామని, ఇవాళ ఎక్కడా షూటింగ్‌లు జరగడంలేదన్నారు. ఎవరితో పని చేయించుకోవాలో వారితోనే పని చేయించుకుంటామని, నిరవధికంగా షూటింగ్‌లు ఆపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News