Sunday, February 23, 2025

అసలైన సిఎం ఎవరో తెలియడం లేదు : ఆదిత్య థాకరే వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

We don't know who the real CM is: Aditya Thackeray

ముంబై : మహారాష్ట్ర లోని ఏక్‌నాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలో అసలైన ముఖ్యమంత్రి ఎవరో తెలుసుకోవడం కష్టంగా ఉందని శివసేన నేత ఆదిత్య థాకరే సోమవారం వ్యాఖ్యానించారు. మాతోశ్రీ వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తిరుగుబాటు ఎమ్‌ఎల్‌ఎలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో శివసేన పోరుపై వచ్చే తీర్పు పార్టీ పైనే కాకుండా, దేశం మొత్తం మీద దాని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికైన ప్రభుత్వం ఉందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోందని విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News