Monday, December 23, 2024

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

- Advertisement -
- Advertisement -
  • అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

వట్‌పల్లి: బాసర త్రిబుల్ ఐఐటిలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న దీపిక మరణించిన విషయం తెలుసుకోని అందోల్ స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదివారం వారి కుటుంబాన్ని పరమార్శించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. దీపిక తండ్రి వీరన్న నివాసంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి పూర్తి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకలు శివాజిరావు, ఆశోక్‌గౌడ్, బుద్దిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నర్సింలు, మధు, మారుతిరావులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News