Friday, November 22, 2024

గాడ్సే భక్తులపై చర్యలు తీసుకోండి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

We strongly condemn attack on BJP corporators: KTR

హైదరాబాద్:  బిజెపికి చెందిన కొందరు దుండగులు, పోకిరీలు మంగళవారం జిహెచ్‌ఎంసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ దుర్మార్గపు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నానని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ బుధవారం ట్వీట్ చేశారు. గాంధేయ పద్ధతిలో ప్రవర్తించమని గాడ్సే భక్తులకు చెప్పడం దండగ.. వీళ్లకు మంచి పద్ధతిలో చెప్పడం వృథా ప్రయాసే అవుతుందన్నారు. జిహెచ్‌ఎంసి కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డ కారకులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News