Friday, January 24, 2025

మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం

- Advertisement -
- Advertisement -

చారకొండ : మండల కేంద్రంలో ఇటీవల ఆత్మహత్య చేసుకోని మృతిచెందిన బూరెల మహేష్ కుటుంబాన్ని బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు గువ్వల బాల్‌రాజ్ ప రామర్శించారు.మహేష్‌గౌడ్ మృతి తీరని లోటని,వారి కుటుంబానికి అండ గా ఉండి ఆదుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ప్యాక్స్‌చైర్మెన్ జెల్ల గరువ య్యగౌడ్,కోఆప్షన్‌మెంబర్ సలీం,బిఆర్‌ఎస్ మండల ఆధ్యక్షులు ఎదిరే రవిందర్,బిఆర్‌ఎస్ నేతలు గ్రమస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News