Monday, January 13, 2025

నాలుగేళ్లలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలనలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా చార్మినార్ ముందు నిర్వహించిన ప్రజా ఉత్సవాలకు హైదరాబాద్ ఇంఛార్జీ మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నాలుగేళ్లలో అమలు చేస్తుందని వెల్లడించారు. పదకొండు ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ఏమి చేసింది, తీసుకొచ్చిందని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News