Monday, December 23, 2024

అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరిస్తాం

- Advertisement -
- Advertisement -
  • మంత్రి నిరంజన్ రెడ్డి హామీ

వనపర్తి: రాష్ట్ర అంగన్‌వాడీ గౌరవాధ్యక్షురాలు అడేపు వరలక్ష్మి బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంగన్వాడీల సమస్యలపై త్వరలో వనపర్తిలో సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామని అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ సక్రమంగా జరిగేటట్టు చూసుకోవాలని మంత్రి ఆదేశించారు.

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించిందని మిగిలిపోయిన సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బారాస జిల్లా అధికార ప్రతినిధి, మున్సిపల్ వైస్ చైర్మన్ వాటికి శ్రీధర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News