Monday, December 23, 2024

కేసారం రైల్వే బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన పెళ్లి బస్సు

- Advertisement -
- Advertisement -

Wedding bus stranded under Kesaram railway bridge

కేసారం: వికారాబాద్ జిల్లా కేసారం రైల్వే బ్రిడ్జి కింద ఓ పెళ్లి బస్సు మంగళవారం ఇరుక్కుపోయింది. హైదరాబాద్ లోని బోరాబండ నుంచి కోటపల్లికి తిరిగి వెళ్తుండగా బ్రిడ్జి కింద నీళ్లలో బస్సు ఆగిపోయింది. తెల్లవారేసరికి నీటిలో బస్సు మునిగింది. పెళ్లి బృందం సేఫ్ గా బస్సు నుంచి దిగడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. రైల్వే బ్రిడ్జి కింద నీళ్లు నిలవకుండాచర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News