Wednesday, January 15, 2025

చంద్రబాబుకు వివాహ ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తమ కుమారుడు శివ్ అభిషేక్ , కావ్య దంపతుల వివాహ మహోత్సవానికి రమ్మంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డి పద్మావతి దంపతులు ఆహ్వానించారు. ఈ మేరకు చంద్రబాబును వారి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభలేఖను అందజేసి ఆహ్వానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News