Saturday, January 4, 2025

ఒఆర్‌ఆర్‌పై మంత్రి కెటిఆర్‌కు స్వాగత బ్యానర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని నగరానికి వస్తున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌కు ఘన స్వాగతం పలుకుతూ ఒఆర్‌ఆర్‌పై స్వాగత బ్యానర్లు వెలిశాయి. వెల్కమ్ టు డైనమిక్ లీడర్ కెటిఆర్ అంటూ ఆ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్ ఔటర్ రింగ్ రోడ్డుపై బ్యానర్లను ఏర్పాటు చేయించారు. లండన్,అమెరికా దేశాలలో పర్యటించి 42 వేలకుపైగా ఉద్యోగాల కల్పనతో తిరిగి వస్తున్న మంత్రి కెటిఆర్‌కు స్వాగతం పలుకుతూ ఈ బ్యానర్లు వెలిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News