Monday, December 23, 2024

వ్యోమగామి జాహ్నవికి ఘన స్వాగతం…

- Advertisement -
- Advertisement -

Welcome to Astronaut Jahnavi

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్ పోర్టులో వ్యోమగామి జాహ్నవికి ఘన స్వాగతం పలికారు. చంద్రుడుపైకి వెళ్లేందుకు పోలాండ్ లో 19 ఏళ్ల జాహ్నవి శిక్షణ తీసుకున్నారు. జాహ్నవి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లు. జాహ్నవి బిటెక్ సెకండ్ ఇయర్ వరకు చదివింది. అమెరికాలోని అలబామాలో ఉన్న నాసా లాంచ్ కెన్నడీ ఆపరేషన్ సెంటర్ లో ఇంటర్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ పొగ్రామ్ లో చోటుదక్కించుకున్న విషయం తెలిసిందే. తొలి భారతీయురాలిగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News