Wednesday, May 14, 2025

శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఖత్ జరీన్ కు ఘనస్వాగతం

- Advertisement -
- Advertisement -

Welcome to Nikhat Zareen at Shamshabad Airport

హైదరాబాద్: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచిన నిఖత్ జరీన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఖత్ జరీన్ కు తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనస్వాగతం పలికారు. నిఖత్ జరీన్ తో పాటు షూటర్ ఇషా సింగ్ కు ఘనస్వాగతం లభించింది. నిఖత్ ఇటీవల ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సాధించిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ కు చెందిన ఆమె 52కిలోల విభాగంలో స్వర్ణం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News