Monday, December 23, 2024

సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

వట్‌పల్లి: తెలంగాణ ప్రభుత్వం ఆమలు చేస్తున్నా సంక్షేమ పథకాలను చూసి తెలంగాణ ప్రజలు ఆకర్శితులు ఆవుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.ఈ సందర్భంగా మండల పరిధిలోని ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ స్వగృహం పోతులబోగుడాలో రాయికోడ్ మండలం పాంపడ్ గ్రామాస్తులు సంగమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో సూమారు వంద మంది కాంగ్రెస్ నుంచి బిఆర్‌ఎస్‌లోకి రావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఆభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు.బత్తిని భూమయ్య, దానియల్, ప్రెమ్‌కుమార్, నర్సింలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News